Lakshmiramarao తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

విభాత వీచికలు;Lakshmiramarao

సర్, facebook లో మీరు పెడుతున్న పోస్ట్ లు చదువుతున్నాను. దీనిగురించి అసలు ఏమీ తెలియని నాలాంటివారికి ఇంతమంచి రచనని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదములు. Facebook లో
మీ పోస్ట్ లకు స్పందించే/ comment చేసే option నాకు లేదు. బ్లాగ్ లొనే కాకుండా facebook లో కూడా అన్ని భాగాలూ, రోజుకి ఒకటి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.

04 September 2024 11:24 AM