Lalitha తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
వా...వా...అంటూ
రారమ్మంటూ
మీరొస్తే చాలనుకుంటూ
మీరొచ్చాక
వారెవా! "ఆజ్యిలేబీ" ఆగచ్ఛంతి స్మ!
అనుకుంటూ
వారం వారం (పదే పదే) మీ రాకకి
ఎదురుచూచువారం
అయివుండడం
అదో వరం! వరం!
మీ ప్రోత్సాహపూరిత పద్యవ్యాఖ్యకి ధన్యవాదాలు, మాష్టారూ!
ప్రతిపదార్థాలు కూడా చేర్చాను చూడండి - తెలుగులో, ఇంగ్లీషులో కూడా. మీ ఆసక్తికి సంతోషం!
అంతే...అదే సుఖమండీ, రాముడు గారూ! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
జిలేబీజీ! మీరు మేము "ఇప్పట్నుంచి చిన్న హీరోల సినిమాలు థియేటర్లోనే చూద్దాం" అని తీర్ మానించిన దగ్గరే ఆగిపోయి ఆ తర్వాత చూడడం మానివేద్దామని ఇంకో మారు తీర్ మానించినది చదవడం మానినట్టున్నారు.
ఈ ఏడాదికి చిన్ చిన్ హీరోలతో తీసినా పెద్ పెద్ స్టార్హీరోలతో తీసినా - ఇహ థియేటర్కి వెళ్ళొద్దు బాబోయ్ అని తీవ్ర-తీర్ మానించేసుకున్నాం. ఏ AD సినిమా అయినా ఇక 2025 AD లోనే.
మీ చమత్-కార పూరిత వ్యాఖ్‌యకి బోల్‌డన్ని ధన్యవాదాలు!
2024 ఖాతా మూసేసింది తెలుగు థియేటర్‌కి మాత్రమే. ఇప్పట్నించీ వచ్చే కొత్త తెలుగు సినిమాలన్నీ OTT లో మాత్రమే చూద్దామని అనేసుకున్నాం. మళ్ళీ 2025 లో తప్పకుండా హాలుకెళ్తాము. నా కబుర్లు ఎలా వున్నా నచ్చుతాయని అన్నావు చూడూ - అది నాకు చాలా నచ్చింది. Thanks, Aparne!
“సామాజిక దూరం- సోషల్ డిస్టెన్స్” పాటించడమే మన తక్షణ కర్తవ్యం. – మీరన్నది నిజం, నిజం!
కరుగుతున్న దృశ్యం...మనసు కరిగించే దృశ్యం! మరువం - ఈ దృశ్యాన్ని మరువమన్నా మరువం :)
మీ మూడుచెట్ల ముచ్చట మరెన్నో చివురులు వేసి మునుముందు తరాల కొమ్మల రెమ్మలుగా సాగాలని కోరుకుంటున్నాను…
Jyothi gaaru!
Such an impressive journey! Congratulations!!
~Lalitha