M. Dharithri Devi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
సినిమాకైనా, కథ కైనా ఆశావహ దృక్పథంతో కూడిన ముగింపు ఉంటే బాగుంటుంది కదా సర్ 🙂
నలుగురు ఆడపిల్లలున్న తండ్రి కూతురికి పెళ్లి అయితే చాలు అనుకునే కుటుంబాలున్న సమాజం మనది. ఆర్థిక పరిస్థితి బాగోలేక రెండో పెళ్లి వాడైనా, మూడో పెళ్లి వాడైనా.. అంతో ఇంతో ముట్టజెప్పి ఆడపిల్ల భారం దించుకునే వాళ్ళను చూస్తూనే ఉన్నాము.కాదంటారా. కథలో వాసంతి పరిస్థితి అదే
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించక భాధ్యతారహితంగా ప్రవర్తించే కొందరు పిల్లల పట్ల ఇలా లౌక్యం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి అలా రాయడం జరిగింది సర్... 🙂
ఈ కథ మొదటిసారి పబ్లిష్ చేశానండీ, రీపబ్లిష్ కాదు. Thanks for the comment.
కథలో విశాలికి పెళ్లయ్యాక చాలా గ్యాప్ వచ్చింది.అప్పటికప్పుడు మంచి జాబ్ రావాలంటే కష్టం. వెంటనే ఏదో చిన్న జాబ్ లో చేరడం ఆమె అభిమతం...అన్నమాట...🙂
చక్కటి విశ్లేషణ. Thank you very much for your comment 🙏
బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషమండీ. Thank you very much for your comment also.