MANOHAR CHIMMANI తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
"కారణం నాకు తెలీదు కాని, రాజా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో తను పనిచేసిన అందరు డైరెక్టర్ల పేర్లు చెప్పాడు కాని, నా ఒక్కడి పేరే ఎందుకో ఎప్పుడూ చెప్పలేదు!" ... This was my point. You missed that, Venkat. :-)
https://www.facebook.com/story.php?story_fbid=7821145744647829&id=100002574427893&mibextid=qi2Omg&rdid=4kqRtYOPInlCXntJ
బాలయ్య అయినా, ఇంకొకరయినా... ఎంటర్‌టెయిన్మెంటుని ఎంటర్‌టెయిన్మెంట్‌గా తీసుకోలేకపోతే మన సమయం చాలా వృధా అవుతుంది. దట్స్ మై పాయింట్. వాళ్ళు వాళ్ళు అంతా బాగానే ఉంటారు. మనమే అనవసరంగా టెంప్ట్ అయిపోతాం అన్నది నా మెయిన్ పాయింట్.
మంచి పాయింట్ మీద రాశారు. చాలా మంచి పోస్టు.
దురదృష్టవాశాత్తూ ఇవేవీ మన ప్రభుత్వాలకు పట్టవు. వీరి ఫోకస్ అంతా వ్యక్తిగత కీర్తి, రాజకీయాలు, ఎలక్షన్స్, వాటికి కావల్సిన డబ్బు.
ఈ స్పృహ ఉన్న రాజకీయాలు ప్రారంభమైతే తప్ప, ఇంకో పాతికేళ్ల తర్వాత కూడా మన దేశంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇంకోతరం వాళ్ళు ఇలాగే అనుకుంటుంటారు.