Mahamood తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Mahamood

రచయితలతో మీరు ఇబ్బందులు ఇంత మొహమాట పడి చెప్పడం బాగుంది. మీ వచనం హాయిగా చదవేలా ఉంటుంది.


21 April 2025 2:38 PM

Comments for కొలిమి;Mahamood

కామ్రేడ్ రేణుక గురించి తెలియని చాలా విషయాలు తెలిశాయి. ముఖ్యంగా విఫమైన వివాహం గురించి. ఆమె తల్లి గురించి. ఏదేమైన గొప్ప రచయిత్రిని, విప్లవ సేనానిని కోల్పోయాం. ఈ త్యాగాలు మిడ్కోల్లా మా హృదయాల్లో నిత్యం రగులుతూ ఉంటాయి.


03 April 2025 11:46 AM

Comments for కొలిమి;Mahamood

In reply to .

Thank you my dear friend


02 April 2025 12:14 PM