శాంతి గారికి, భూమికకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
కొంత మందికి ఎప్పుడు అల్లరి ఆందోళన లంటే ఇష్టం . వారి మానాన వదిలెయ్యడమే ఉత్తమం .
చాల స్ఫూర్తి దాయకం వ్యాసం . ప్రస్తుతం ఇలా చెప్పగలిగే వారు (వ్రాసే) లేరు . ధన్యవాదాలు .