Murali తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
In reply to .
1. Cricket has always been commercia (like any other big sport). But with T-20 it has become even more so.
2. I have mentioned in other posts the ‘starting point’ of the issue. 🙂
3. I agree that it’s a petty response to ban Mustafizur from IPL. India should have done more. 🙂
4. Sri Lanka and Bhutan are friendly towards India. Nepal is in the middle. China and Pakistan will always be unfriendly no matter what India does. Only recently, Bangladesh has joined their ranks.
But, all the above points are out of scope as far as this article is concerned.
This post’s main thrust is that everybody knew Pakistan was eventually going to play India in this T20 cup and just used the Bangladesh issue as a bargaining chip.
you are a wonderful writer. i have a suggestion for you. keep the lines short and crisp and keep related lines into a stanza. focus more on ending the kavitha on a high note (because this is the one that leaves the strong impression on readers mind)
ఎన్నో పరిచయాలు
కష్టంలో కలిసుండేవి కొన్ని
కష్టంలో కనుమరుగయ్యేవి కొన్ని !
కన్నీళ్లను తుడిచేవి కొన్ని
కన్నీళ్ళు మిగిల్చేవి కొన్ని !
ఆనందం పంచేవి కొన్ని
విషాదం నింపేవి కొన్ని !
దూరానఉన్నా చేరువగాఉండేవి కొన్ని
దగ్గరేఉన్నాదూరానఉండేవి కొన్ని !
పరిచయంగానే మిగిలిపోయేవి కొన్ని
ప్రాణంకంటే గొప్పగా మారేవి కొన్ని !
used your wonderful kavitha as a base and developed this. i hope you like it.
జీతం కోసం ప్రతిదినం పరుగులంగించే
జీవంలేని ఒక మరయంత్రంగా మార్చే !
బంధాలను భావోద్వేగాలను బహిష్కరించే
ఆరోగ్యానికి ఆనందానికి దూరంగా నిలిచే !
పరమార్థం తెలియక పరుగు దిశ మరిచే
అంతరంగం అర్థం కాక అశాంతిని ఆహ్వానించే !
సమయం లేదంటూ కల్పితపయనం సాగించే
వ్యర్థమైన జీవితం గడిపి తనువు చాలించే !
అతివిచిత్రమైన జీవిని సృష్టించిన ఓ విరించి
ఒక్కక్షణమైనా వదిలిపెట్టను నిన్ను క్షమించి !!
Tried adding rhyming to lines in your kavitha that is already beautiful and added more stanzas to bring depth in the addressed matter. twist is added at the end by blaming brahma for creating such hopeless creatures. Hope you like it.
Added 4 lines at the end ..
Nanne eppudoo talachukune tana manasu,
Naakosam eduruchuse tana kallu,
Naa maata kosam tapanapade nana hrudayam,
Nene tana jeevitam anukune tana pranam,
Nanne korukune tana prema,
Chaalu kadaa,
nenu tanu avadaaniki…
thanu nenu avadaaniki…
nenu thanu , thanu nenu ayyaaka
ika naa ane thana ane uniki ekkada
migilindhi manamu ane bhaavana thappa
excellent kavitha. chaalaa chaaalaa baagundhi.
I have done very minor modification. the word "andhamaina" is used twice..so instead of "andhamaina silpam", i used "chakkani". instead of sjust sameeram, added "vechani sameeram". instead of "Nuvvu kadali ala kaadhu...kani", used "Nuvvu Kalala maayaavi kaadhu...kani". Endhukante kavithalo migilina anni lines superb gaa vunnaayi.
Nuvvu kadali ala kaadhu...kani,
Na kalalani nijamayyela chesavu !
yee two lines correct pair gaa set kaaledemo anipinchindhi. kadali alaku and kalalu nijamavvadaaniki link ento artham kaaledhu. okavela nenu artham chesukolekapoyi vundochu.
నువ్వు కవి కాదు..కానీ ,
నా జీవితాన్ని అందమైన కావ్యంగా తీర్చిదిద్దావు!
నువ్వు చిత్రకారిణి కాదు..కానీ
నా రూపాన్ని అందంగా చిత్రీకరించావు!
నువ్వు శిల్పి కాదు..కానీ
నా వ్యక్తిత్వాన్ని చక్కని శిల్పంగా మలిచావు!
నువ్వు జాబిల్లి కాదు.. కానీ
నేను నడిచే బాటలో వెన్నెల తివాచీ పరిచావు!
నువ్వు వెచ్చని సమీరం కాదు..కానీ
నా ఆశలకు శ్వాస అయ్యావు !
నువ్వు కలల మాయావి కాదు.. కానీ
నా కలల్ని నిజమయ్యేలా చేసావు!
In reply to .
కనీసం నీ కోసం అయినా అప్పుడప్పుడు రాస్తానులే బుడుగూ!
In reply to .
కనీసం నీ కోసం అయినా అప్పుడప్పుడు రాస్తానులే బుడుగూ!
(తెలుగు జర్నల్ (కెబిఎస్ శర్మ ) సౌజన్యంతో) …
idi labhinche avakasham unda