NELAKANTY V P S SUBBALAKSHMI తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for 64kalalu;NELAKANTY V P S SUBBALAKSHMI

డా. భానుమతి గారి గురించి ప్రచురించిన వ్యాసం చాలా సమగ్రంగా ఉంది. శ్రీ ఆచారం షణ్ముఖాచారి గారు అద్భుతమైన సమాచారం అందించారు.ఒకే వ్యక్తిలో అన్ని గొప్ప సామర్థ్యాలు ఉండడం అసామాన్యం. ఆమె ఆత్మ విశ్వాసం అహంకారం గా కనిపిస్తుంది. ఇంతటి ప్రతిభ కలిగిన మహానుభావురాలు మన తెలుగింటి బిడ్డ కావడం మన అదృష్టం.


07 September 2025 10:56 PM