Nageswara Rao తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

వానచినుకులు;Nageswara Rao

"మనకి అర్థం అయేలా మనకి అందుబాటులోకి వచ్చేలా విలువల శిఖరాల్ని తలవంచమనడం కన్నా – గొప్ప విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకి వశమయ్యేలా అభ్యాసం చేద్దాం" - excellently put. Kudos for the same.

Your blog is a treasure trove of great posts. Thanks for the same.

29 June 2019 9:11 AM

వానచినుకులు;Nageswara Rao

Just read about her demise. Great loss to telugu literature.

29 June 2019 7:13 AM

వానచినుకులు;Nageswara Rao

సిరివెన్నెలగారి మీద నేను చదివిన వ్యాసాలన్నింటిలో బాగా నచ్చిన వ్యాసం ఇది. ఆయన రాసిన ఎన్నో గొప్ప పాటల్ని విశేషిస్తూ, ఆయన రచనలలో గొప్పతనాన్ని ఏంతో చక్కగా వివరించారు. ఇదంతా ఒక్క వ్యాసంలో సాధించారు. పోస్ట్ పెద్దదే అయినప్పటికీ, ఏకబిగిన చదివేలా చేసిన మీ శైలి అద్భుతం. ఇంత మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

29 June 2019 3:12 AM

మీరు చదివారా?;nageswara rao

respected ravi sir…..! this is nageswara rao from peddapuram ,E.g.Dt., i already published my M.phil researech telugu book i asked your opinion’ mundhu mata ” also but still your not giving atleast say in your opinion about my book sir, i want your valuble and critics about my book sir,as a lerner i was asking ……………nagesh


06 August 2014 4:02 PM