Padma Vangapally తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for సారంగ;Padma Vangapally
In reply to .
చాలా చాలా బావుంది మీ ఇద్దరి సంభాషణ. Bajara గారు, మీరు చెప్పిన అనేక అనుభవాలు, underline చేసి చదువుకోవాలి. ప్రభాకర్ గారు ఈ interview చేసి ఉండకపోతే మీ అనుభవాలు మాకు ఇంత లోతుగా తెలిసేవి కావు.
24 May 2026 8:52 AM