Padmarpita తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Padmarpita...;Padmarpita

ధన్యవాదాలు.

12 September 2024 12:00 AM

కవిత్వం;Padmarpita

"కుక్క కావాలి" (చిత్రం సినిమాలో చిన్నోడిలా)

22 January 2015 8:27 PM

కవిత్వం;Padmarpita

పగలంతా ఎండ కింద కాగిన నేల
తప్పటడుగుల పాదాల వీవెనలతో చల్లగా నిదురకు సిద్ధమవుతోంది....చక్కని కవితనందించారు.

12 June 2014 9:29 PM

కవిత్వం;Padmarpita

ఏమాటకామాటే అన్ని మాటలూ బాగున్నాయి

21 September 2013 10:02 PM

కవిత్వం;Padmarpita

బాగుంది....అతడు అని అలా అర్థంతరంగా వదిలేస్తే ఎలా :-)

26 July 2013 3:14 PM

కవిత్వం;Padmarpita

మాహాద్భుతమైన భావావేశం....మాటల్లేవు రావు.

31 December 2012 2:21 PM

కవిత్వం;Padmarpita

సాధ్యమా అలా తయారవడం:-)

02 November 2012 11:47 PM

కవిత్వం;Padmarpita

వావ్ బాగుంది...క్రొత్తగా

30 October 2012 12:49 AM