Parvathipadma Pathaneni తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;Parvathipadma Pathaneni

చినబాబు ప్రతి సంఘటనని గుర్తుంచుకుని , అనుభవించి, మళ్ళీ మనందరినీ పాత రోజుల్లోకి, సామర్లకోట అంతా తిప్పి చూపించాడు. ఆనాటి ప్రేమ, అభిమానాలు నిజంగా ఇపుడు లేవు. ఇక రావు. ఇపుడు మంచి స్నేహం కూడా కరువయ్యింది. అది కూడా కలుషితం అయిపోతోంది.


02 June 2026 7:52 AM