Phanindra తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

"తెర"చాటు చందమామ;Phanindra

‌కి స్పందనగా.

Thanks for your comment, Deepika! Yes, this is a very beautiful song.


22 September 2024 2:03 AM

"తెర"చాటు చందమామ;Phanindra

‌కి స్పందనగా.

Thanks andi! Glad you find the analysis helpful. Please check veturi.in where you find more articles.


16 May 2023 8:45 PM

వేటూరి సుందరరామమూర్తి :: vETUri sundararAmamUrti - అవినేని భాస్కర్;Phanindra

వేటూరి లేరన్న నిజాన్ని చూడకూడదనుకుని ఆయన పోయినప్పుడు ఆయన దర్శనం చేసుకోకూడదనుకున్నాను. కానీ అసలు ఎప్పుడు ఆయన్ని కలవనే లేదు, కనీసం ఆఖరిచూపులైనా చూడాలని వెళ్ళాను. అక్కడ మిమ్మల్ని కలిసినప్పుడు మీ మోహంలోని విషాదం నాకింకా గుర్తు. వ్యాసం మీ మనసుకు అద్దం పట్టేలా, గొప్పగా ఉంది.

22 May 2011 2:59 PM

వేటూరి సుందరరామమూర్తి :: vETUri sundararAmamUrti - అవినేని భాస్కర్;Phanindra

Good translation! Many thanks

17 October 2010 2:36 PM