Prabhakar Ak తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for సారంగ;Prabhakar Ak
సమీక్ష స్నిగ్ధంగా గాఢంగా వుంది. కథల్ని మళ్ళీ తిరిగి చెప్పకుండా కథల అంతస్సారాన్ని పట్టి చూపారు. రచయిత సమీక్షకులు ఇద్దరికీ అభినందనలు
01 June 2026 11:37 PM
Comments for సారంగ;Prabhakar Ak
స్త్రీ స్వేచ్ఛను పురుషుల algorithm నుంచి కాకుండా స్వయంగా నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని బలంగా చెప్పారు.
కథలో అతడు సర్వనామం కావడం ‘కథా న్యాయం’.
కథ చాలా బాగుంది.💯
01 June 2026 10:01 PM
Comments for సారంగ;Prabhakar Ak
మతాన్నో దేశాన్నో వకాల్తా లాక్కుని
ఎవరిని ద్వేషించాలో ఎవరిని ప్రేమించాలో
నిర్దేశించే ప్రవచనకారులు
ఫాసిస్టు వర్తమానానికి సరైన వ్యక్తీకరణ. ఎంత రాసినా మిగిలే ఉంటుంది
25 May 2026 8:20 PM