Prasad Cheruvu తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
తలుచుకునే తరుణాలు;Prasad Cheruvu
"సమాజం అంటే వ్యక్తుల సమూహం! అంచేత వ్యక్తులు బాగుపడే శక్తులు ఏవో గుర్తిస్తే సమాజమూ బాగుపడుతుంది. అందువల్ల వైయక్తిక ప్రయోజనాలకంటే,సామాజిక ప్రయోజనాలు ముఖ్యం.అదే అసలైన ధర్మం! ధర్మబద్ధ జీవనం గడపటం అంటే, తనూ తనతోపాటు సమాజమూ
-పరస్పర ఆధారితమై-సుఖ సంతోషాలతో జీవించటమే!" ప్రస్తుతపరిస్థితుల్లో ప్రజల ఆదర్శప్రాయమైన నడవడికి మార్గ దర్శకం పైన చేసిన ఉపదేశం!
27 September 2011 11:11 AM