చక్కని కధ!! ప్రతిఫలం ఆశించకుండా సాటి మనిషికి సాయం చేయడం, ఆప్యాయత పంచడంలో లో ఎంత ఆనందానుభూతి!! అది చూసే వారి మనసుకు కూడా పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. మీ రచనల్లో ఏదో చెప్పలేని ఆర్ద్రత ఉంటుంది. !!