Pvn prabhakara sarma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తెలుగు పరిశోధన;Pvn prabhakara sarma

Archive.org ద్వారా డౌన్ లోడ్ అవ్వటంలేదు సర్
కారణమేమిటి

12 October 2024 8:17 PM

ఘంటసాల;Pvn prabhakara sarma

ద్రౌపద్యాః పాండుతనయాః పతిదేవరభావుకాః|
న దేవరో ధర్మరాజః సహదేవో న భావుకః||

05 February 2024 10:53 AM

ఘంటసాల;Pvn prabhakara sarma

తేటగీతి పద్యం:-

దేవదేవ! జీవాత్మకా! దేవవంద్య!
శంఖచక్రగదాపద్మచారుహస్త!
వాసుదేవా! త్రివిక్రమా! వరద! పరమ-
పురుష! ప్రణుతి యొనర్చెద! కరుణ గనుమ!

05 February 2024 10:50 AM

ఘంటసాల;Pvn prabhakara sarma

చరణం పవిత్రం వితతం పురాణం
యేన పూత స్తరతి దుష్కృతాని
తేన పవిత్రేణ శుద్ధేన పూతాః
అతి పాప్మాన మరాతిం తరేమ
లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం
జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వత్
అమృతస్య ధారా బహుధా దోహమానం
చరణం నో లోకే సుధితాం దధాతు

పై మంత్రార్థస్మరణం కొసరాజు గారి ఈ చరణం లోని అంశం
దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట


03 February 2024 5:25 PM

ఘంటసాల;Pvn prabhakara sarma

సర్ మంచి బ్లాగ్, అనన్య సామాన్య పరిశోధన, చిన్న సవరణ:- అలమలం = చాలుచాలు

02 February 2024 12:12 PM

మనవు;Pvn prabhakara sarma

अक्षरसत्यम्।

29 December 2021 9:00 AM