Rajeswari తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మాది కూడా నరసరావుపేట ,మా నాన్నగారు pwd లో వర్క్ చేశారు,లింగం గుంట కాలనీ లో ఉన్నాం,తరవాత రమిరెడ్డి పేట లో ఇప్పుడు ఎవరూ లేరు పేట ఎలా వుందో చూసి సంవత్సరాల కాలం అయ్యింది.
చాలా బాగా రాసారు, నాది అదే ఇబ్బంది.40 దాటాక job కి వెళ్లలేము,ఖాళీగా వుండలేము.
ఏమి తోచకుండా ఉంది. అది ఇన్ని పుస్తకాలు,బ్లాగు లు చదువుతూ కూడా😊
👌చాలా బాగా రాసారు, మేము త్వరలో వెల్లాలనుకొంటున్నాము.మీరు రాసినది ఉపయోగపడుతుంది.
పెద్దల మాట చద్దిమూట అంటారు,ఈ రోజుల్లో చెప్పే పెద్దవారు లేరు వున్నా వారికి తేలియటం లేదు.
ఇలా అందరికి మంచివిషయాలు తెలియచేస్తున్న బాబాయి గారికి నమస్కారాలు, పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు. అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రాజేశ్వరి

Nice story, expecting more stories like this.
Mana anubhavalu rayadam oka yethu....verokaru chepthe vini aa anubhavalu pondu parachadam inko yethu....very well written. . :)
Http://Logsofthoughts.blogspot.com
inni telugu bloglu chustmte emto anamdamga umdi telugulo ennorayalani umdi thanks for your telugu krushi rajeswari
mee jalleda .com baaguMdi ilaaMTvi iMkaauMTe baaguMTMdi selavu rajeswari from u.s
jalleda.com caalaa baaguMdi telugu lO Emaina paMpavacca? rajeswari from u.s