Rao S Lakkaraju తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఏమిటోనండీ ఊర్కేనే కూర్చోకుండా ఏదో చెయ్యాలికదా ! Thanks for your comment.
ఈమెయిల్ ద్వారా శర్మ గారి నుండి : Sarma kompalli
6:45 AM (1 hour ago)
Rao Garu,
It is an excellent demonstration of AI capabilities. It is both educating and entertaining.. appreciate your zeal for learning.
Sarma
By email from Madhavarao Pabbaraju
లక్కరాజు గారికి, నమస్కారములు.
చక్కటి విషయాల్ని తెలియచేశారు. పిల్లలు ఈ A.I. ద్వారా సృజనాత్మక రచనలు తయారు చేయవచ్చు.
మీ స్నేహశీలి,
పబ్బరాజు మాధవరావు.
You welcome. There are so many things we enjoy free everyday without acknowledging the people who provided to us for our use. Thanks for the comment.
True. It is a beautiful thought provoking maningful composition.
లింక్ పోస్ట్ చివరలో ఉంది . లింక్ అని కూడా వ్రాశాను మీకోసం ఇప్పుడు . థాంక్స్ ఫర్ ది కామెంట్ .
ఉన్నదండీ . పేరు పెట్టి సెర్చ్ చెయ్యండి . మూర్తీదేవి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు .
అమ్మమ్మ జ్ఞాపకాలు, చిన్ననాటి రోజులు గుర్తు చేస్తున్నాయి . థాంక్స్ .
ఇప్పుడిప్పుడే చెట్ల కొమ్మల మీద మొగ్గలు కనపడుతున్నాయి . ఆ మొగ్గలు వికసించటం తధ్యం కదా ! అవి రాలిపోవడం తధ్యం కదా . అల్లాగే టారిఫ్ లు రాలి పోతాయి. కాల చక్రం తిరుగుతుంటే చూస్తుండటమే మన పని .
మీ ఈ - మెయిల్ కి ధన్యవాదములు .
ప్రస్తుతం టాక్స్ లతో కుస్తీ పడుతోంది . April 15 టాక్స్ చివరి రోజు .
మిలియనేర్ పెళ్ళాం కథ, Tariffs వచ్చి మన Spring moods ni Fall season లొ (చెట్ల) మెుడుల్లా చేశాయా అనే ఆలోచన కలిగించింది.
👍రాధ ధూలిపాల
పాత సంగతులు తీపి గుర్తులు . మీ వ్యాఖ్యకు ధన్యవాదములు .
చక్కటి కథ . అందించినందుకు థాంక్స్ . నాకు మధురాంతకం రాజారాంకథలంటే ఇష్టం .
చిన్నప్పడు రేడియో ముందర కూర్చుని విన్న రేడియో నాటకాలు గుర్తు కొచ్చాయి. థాంక్స్.
అందుకనే అవి ఇష్టమొచ్చినట్లు పెరగకుండా వాటిల్లో "Apoptosis" ని పెట్టాడు దేముడు.