S. Narayanaswamy తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Sirimalle;S. Narayanaswamy
చాలా మంచి కథని అందించారు భాస్కర్ గారు. అంత సంక్లిష్టమైన background లో నించి వస్తూ ముగింపు కొంచెం మరీ సింపుల్ గా అయిపోయినట్లు అనిపించినా చిన్న కథలకు ఉండే నిడివి పరిమితిని కూడా గౌరవించక తప్పదు. బిల్ జీవిత ప్రయాణం ఈ కథ ముగింపుతో ముగిసి పోలేదు కదా … He still needs to deal with his complex emotions later too.
మంచి కథ, బాగా రాసినందుకు అభినందనలు
30 December 2025 6:45 PM