Sarasija తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Satish Chandar;Sarasija
అద్భుతమైన కథ..చదువుతున్నంత సేపు కళ్ళ ముందు దృశ్యం కనిపించింది. నేటి పిల్లల అమానుష ప్రవర్తనకు అద్దం పట్టిన కథ.ఎన్నో విషయాలను ఉన్నాయి ఈ కథలో.. ధన్యవాదాలు సార్ ఈ కథకు
30 March 2025 7:56 AM