Seela Subhadra Devi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
నెమలికన్ను;Seela Subhadra Devi
మీరు ఎక్కడ వుంటారు? నేను కేంద్ర సాహిత్య అకాడమీ వారికి శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసాను అది 2015 లో ప్రచురితం అయ్యింది.ఆమె వివరాలు ఎక్కవదొరకకపోవటౌ వలన సాహిత్యం మీదే ఎక్కువ రాసాను.అంతేకాక ఆమె కథలూ, కవిత్వం నా సంపాదకత్వంలో పుస్తకాలు అనల్పా బుక్స్ వారు ప్రచురించారు.ఆమె మీద తెలంగాణ విశ్వవిద్యాలయం లో పీహెచ్డీ పరిశోధన జరుగుతోంది.
28 October 2024 7:55 PM