Seetha Mahalakshmi Kakani తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Sirimalle;Seetha Mahalakshmi Kakani
చాలా బాగా వివరించారు రాధికా నోరి మానసిక శక్తి ఉన్నవాళ్ళు ఏం చేస్తారో చెయ్యరో కూడా చెప్తూ.
నాకు నచ్చిన పంక్తులు…
“మనం మాత్రం ఏ కారణజన్ములమూ కాదు కాబట్టి ఎటువంటి పెడ బోధనలకి లొంగకూడదు”
03 August 2026 2:29 AM