Sivalakshmi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for కొలిమి;Sivalakshmi

“అమెరికా మానవ జాతికే శత్రువు” సంక్షోభ కాలంలో ఎంత గొప్ప స్ఫూర్తి నిచ్చే రచన! ధన్యవాదాలు అశోక్ గారూ


09 December 2025 12:07 PM

Comments for కొలిమి;Sivalakshmi

శ్రమదోపిడీ, వనరుల దోపిడీ కొనసాగుతున్నంతకాలం వాటికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలు ఖచ్చితంగా ఉంటారు.

మీరన్నట్లు సంక్షోభ కాలంలో భావజాల గడ్దిలో కూరుకుపోతున్న వాళ్ల గురించి చాలా స్పష్టంగా హృద్యంగా చర్చించారు. పదునైన విమర్శ, అభినందనలు!


26 November 2025 1:46 PM