Sowmya తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Thank you! కథ లింక్ తో ఓ పోస్టు పెట్టాను... చదవాలనుకున్నవారికి :)
ఈ మధ్య నా బ్లాగ్ పోస్ట్ మాలిక లో కనిపించట్లేదు. కొన్ని కామెంట్స్ చదివితే కొంత విషయం అర్ధమయింది. ఏది ఏమైనా మాలిక వల్ల ఎన్నో మంచి తెలుగు బ్లాగ్స్ పరిచయం అయ్యాయి. నా బ్లాగ్ కూడా మంచి పాఠకులకు నోచుకుంది. అందుకు మాలిక కి మనస్ఫూర్తి గా ధన్యవాదాలు. Thank you very much! సౌమ్యవాదం ఇన్ని రోజులూ చదివిన, చదువుతున్న మిత్రులకి ఓ రిక్వెస్ట్. బ్లాగ్ లో ఫాలో బటన్ ఉంటుంది. (ఎడమ చేతి వైపు పైన మూడు గీతాల్ని క్లిక్ చేస్తే కనిపిస్తుంది). అప్పుడు నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలిసే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను రాయలేదు అనుకుంటారని చెప్తున్నా :)
ఎక్కువ రాయడం అన్న విషయానికి మనం అంత ప్రాధాన్యత ఇవ్వనక్కరలేదు ఏమో? ఎంత విషయం ఉంది ఆ రాసిన టపాల్లో అన్న విషయం ఒక్కటి చాలేమో?? సమయం గడిచే కొద్దీ అందులో కంటెంట్ దానంతట అదే పెరుగుతుంది.