Srigiri Nilayam తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మా వంటా-వార్పు;Srigiri Nilayam
మొదట "బఠాణి బిళ్ళ" అంటే ఏమిటో అర్థం కాలేదు !! "హరా భరా కబాబ్" అని ఇప్పుడే తెలిసింది 😆 పేరు బాగా పెట్టారు !!
28 August 2025 8:09 AM
Manu Group;Srigiri Nilayam
Thanks for sharing the old madras photos, ధన్యవాదాలు !!
14 June 2025 9:13 AM
అమృతమథనం;Srigiri Nilayam
మీ బ్లాగ్లు బావుంటాయి. కానీ, చదవడానికి వీలుగా పేరాలు పెట్టి, ఇండెంటేషన్ ఇస్తే మరింత బాగుంటాయి !!
09 March 2025 5:34 PM
భద్రాద్రి ఎక్స్ ప్రెస్;Srigiri Nilayam
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కన్నా పానీపూరీ వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు 😊
09 March 2025 5:20 PM
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి --- బాలల రచయిత్రి;Srigiri Nilayam
నీతి కధ బాగుంది. తుంగచాప, కలుగు, భడవా...ఈ మాటలు విని చాలా కాలం అయ్యింది :-)
09 February 2025 9:12 PM