అవును ఈ ‘లెన్కషేర్’ మిల్లులు చేసిన దాడి మన దేseపు మూలాలనే దెబ్బతీసింది.ఆ కాలంలో లక్షల మంది వారి వృత్తులు వదిలి గతిలేక సుదూర తీరాలకి వలసలు పోయిన మాట వాస్తవమే.ఇప్పటికీ ఎన్నో తరాలు గడచినా వారి ఇళ్లల్లో తెలుగు ప్రత్యేక యాసతో వినబడుతుంది (మారిషస్, అనిరుద్ జగన్నాద్ పూర్వులు ఆలా వచ్చిన వారే).మన తెలుగు ప్రఖ్యాత నటులు ఒకరు అలానే బర్మా లోనే పుట్టారు.అప్పట్లోనే ౩౦ లక్షల పైగా సౌతిండియాన్స్ ఒక్క ‘బర్మా’ లోనే ఉండేవారు.బొల్లోజు బాబా వారి చక్కని తెలుగు నుడికారానికి కృతజ్ఞతలు.
ఈమాట10 October 2026 2:21 PM