Thummuri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for నా కుటీరం;Thummuri
ఒక కొత్త సాహిత్య స్వర్గాన్ని సృష్టిస్తున్నారు. నిసర్గ ప్రాకృతిక సౌందర్యం తో నిసర్గ మానసిక ఔన్నత్యం సంధానం చేస్తూ ,వినిర్మల బాహ్యంతర స్థితిని కవిత్వ పరమావధిగా చేయడం ఈ లేఖావళి సారాంశం. ఇది ఆంగ్లంలో అనూదితమై పాశ్చాత్యుల కంట బడితే అనూహ్య స్పందన పొందుతుందనిపిస్తుంది . మీ వెంబడి పయనిస్తుంటే ఒక కొత్త భువనం సందర్శిస్తున్నట్టుంది .
14 May 2026 6:36 PM
Comments for నా కుటీరం;Thummuri
ఉత్తమ రచన , ఉత్తమ కవిత్వం ఎలా ఉండాలో చక్కని నిర్వచనం తెలియపరిచారు.
13 May 2026 6:47 AM