బాగుంది శ్రీని గారు.. అయితే.. వాళ్ళు భార్యాభర్తలు కారేమో అన్న సందేహం వచ్చింది. ప్రతి కదలికను మీరు చాలా చక్కగా వివరించారు మీ ఊహాత్మక కోణం నుండి. నేను కూడా ఇకనుండి.. ఇలా మీలా గమనించే పనిలో పడితే.. కొన్ని మంచి కథలు దొరుకుతాయన్నమా ట.. మీ రచనా శైలి బాగుంది. అభినందనలు..