VIJAY తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
శశి తరంగం;vijay
ఇది యాంత్రికమా మరి సాంకేతికమా,
మెసిన్ల కోసం మెసిన్ల తయారీ,
మెషీన్లు నడిపే మనుషుల తయారీ,
మనుషులు కారా మరి మరబోట్లు,
మర మనుషులు కారా నర హంతకులు,
వినయము నేర్పని పశు విద్యాశాలలు,
విలువలు వెలగని వింత బొమ్మలు,
ఆలోచించుట అసలవసరమాయని,
సృజనాత్మకమే శుంఠల పనియని,
ఎన్నడు ఎరుగని ఎన్నో రుగ్మతలు..
రొదలు రోదనలు,రోగుల ఏడ్పులు..
https://www.yourquote.in/pvijju198
17 March 2019 9:25 AM
శ్రీ-పదములు;vijay
manchi yela vuntundo chedu cuda alaney vuntundi
devudu vunte deyyam vuntundi
24 April 2012 4:58 PM