VJ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
అంతర్యామి - అంతయును నీవే;VJ
అద్భుతం గా ఉన్నాయి మీ గంగామహత్య పోస్టులు. మూడవ భాగం కూడా ఈ మూడవ భాగానికి డైరెక్ట్ చేస్తోంది. రెండ భాగం లింకు షేర్ చేయగలరా..
30 November 2025 8:47 PM
నా గోల;VJ
@పూర్ణిమ గారు,
నా పి.హెచ్‍డి పట్టాకి మీరె సాక్షి సంతకం పెట్టాలి.
@రిషి, వర్మ, శంకర్ గార్లకు,
నెస్సర్లు
@రాధిక గారు,
మీరు భలే కనుక్కున్నారు :)
@సత్యప్రసాద్ గారు,
మీరే ఇన్స్పిరేషన్
@లక్ష్మి గారు,
మీరు ఇలాంటి బ్లాగు రాస్తూ ఉనప్పుడు మీ వెనక కిటికీ ఎక్కి చూసానోచ్, అందుకే మీ కన్నా ముందే రాసేసా, ఈసారి కిటికీ వేసుకో మనవి.
31 October 2008 1:03 PM
నా గోల;VJ
సుజాత గారు, థాంక్స్. మీరు కూడా బ్యానర్ మా దగ్గరే ప్రింట్ చేయించుకోవాలి
31 August 2008 11:39 PM