Valeti Gopichand తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Valeti Gopichand

రాంబాబు నీ ప్రతి వాక్యం ఒక రామ బాణమే.ఇంకా విజయవాడ లోనే ..90 లోనే ఉన్నావు. వరంగల్, హైదరాబాద్, ఆదిలాబాద్, హైద్రాబాద్, హైద్రాబాద్ వివిధ భారతి కూడా ఉన్నాయి కదా. Asian paints లో పనిచేశావని నెమ్మదిగా రంగులు వేస్తూ వస్తున్నట్లు ఉన్నావ్. ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా లాంటి వారు సారంగి లో నీ ఆకాశవాణి యాత్ర ఇంకా చాలా చాలా కాలం చదివించేలా ఉన్నావ్. Keep it up. బాగా చాలా చక్కగా రాస్తున్నావ్


02 November 2025 9:06 PM