Vani తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

నా చిత్రసంకలనం-1;vani

adbutamga undi


25 November 2010 6:11 PM

సంకీర్తన;Vani

ఇక్కడ వారి పాటలు వినవచ్చు.
http://www.swathithirunal.in/

17 September 2010 1:37 PM

సంకీర్తన;Vani

thanks for sharing.

You should have given more detailed description in the blog.

All Travencore kings are great.
They have dedicated their kingdom to Lord Padmanabha and ruled the kingdom on His name. That is why Kerala is "God's own county". Raja Ravivarma is also of same dynasty.
http://en.wikipedia.org/wiki/Swati_Tirunal

17 September 2010 1:33 PM

నేటిభారతం;vani

we do not have any alternatives for petrol. Its consumption became a part of our life. I do not see anything that could be done here... But yes we can always say no to plastic. I dont know why the Govt. is not banning the usage of plastic bags. We have already seen the consequences of this in Bombay 4 yrs back(the hole metro spent 2 days in water).The plastic always has supplements like jute bags etc.

10 June 2010 12:37 AM

ప్రసన్నశారద;Vani

చాలా బాగా వ్రాసారు సర్.

ఎ కళ అయినా ఎలా బతుకుతుంది? ఆదరించే వాళ్ళు ఉంటేనే. పూర్వం రాజులు తమకు ఇష్టమైన మతాన్నో, కళ నో ప్రోత్సహించే వారు. డబ్బు కానుకలు ఇచ్చి వ్రాయించే వారు. ఇప్పుడు డబ్బు ఎక్కడ నుంచి వస్తోందో ఆలోచిస్తే మనకు రెండు రకాలుకన్పిస్తాయి.

(1) ప్రత్యెక మైన ఆశయం తో కొందరు మిషనరీస్ , ఉగ్రవాద సంస్తలు పని కట్టుకొని హిందూ వ్యతిరేక, వేర్పాటు వాద రకమైన సాహిత్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఏది వ్రాస్తే ప్రచురిస్తారో తెలుసు కనుక కొందరు రచయితలు అది వ్రాస్తున్నారు.

(2) ఇది కాక main stream రచనలు, ఏవైతే ప్రజల్లో పాపులర్ విషయాలో వాటి మీదే వస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసం, డబ్బు, కెరీర్ సంబదితం, భక్తి రచనలు వీటిలో ముఖ్యం. సస్పెన్స్ మొ|| వి ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నారు కాని పుస్తకాల్లో చదవటం లేదు.

నా ఉద్దేశ్యం ప్రకారం ఒకటవ రకం వి ప్రమాదకరమైనవి. మంచి సాహిత్యం కాక పోయినా పర్వాలేదు కాని ప్రత్యెక ఉద్దేశ్యాలతో మనుషుల మద్య అగాధాలు పుట్టించే సాహిత్యాన్ని తక్షణం ఆపాలి. ఆంగ్లేయుల డబ్బుతో కొన్నాళ్ళు, పులుల డబ్బులతో కొన్నాళ్ళు ఎంత కలుషితమైన సాహిత్యం తమిళం లో వచ్చిందో చెప్పలేము. ముఖ్యం గా డబ్బును ఆపితే ఈ సమస్య తీరుతుంది. ఆనక ఏది నిజమో అది నిలిచి ఉంటుంది.

సమస్య నిజమైనది అయితే దానికి అందరి స్పందనా ఉంటుంది. అది హిందూ మతం లో నిజమైన లోపమైతే తప్పక మతం సంస్కరించ బడుతుంది. అది సృష్టించ బడ్డ సమస్య అయితే తేలిపోతుంది. డబ్బుతో పుస్తకాలు ప్రచురిచ గలరు కాని అందర్నీ ఒప్పించలేరు. కొందరు గాలి వాటం గాళ్ళను మాత్రం ప్రభావితం చెయ్యగలరు.

30 July 2009 11:16 AM

Drpvsnp's Weblog;vani

this is the first time i have seen atleast photoes of a new born cute little.
i am excited to see how an animal tries to stand up inspite of falls , unlike we humans give up after one or two failures. so there is some thing to learn from this episode.


21 December 2008 8:20 AM

e జ్ఞానము;vANi

కలియుగములో మనిషి మరిచిపోయింది గుర్తుచేసారు.ఇది సత్యయుగం రావటనికి సూచన


08 October 2008 10:27 PM