Venkatesh Rachapudi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;Venkatesh Rachapudi

కాలం మీద కవిత చదివిన తర్వాత నాకు దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినా మేఘసందేశం పాట గుర్తుకొచ్చింది (ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై)
గతం లేదు భవిష్యత్తు లేదు ఉన్నదంతా ఈ క్షణమే
చాలా బాగా రాశారు అరవింద రావు గారు


01 May 2026 9:24 AM