Zilebi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;Zilebi

ఇంత పెద్ద చరిత్ర కలిగిన చెట్టును నరికేసారా !!!
ఓహ్ మై మథర్ ! ఫర్ గివ్ దీజ్ పీపుల్ ఫార్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ !

17 August 2026 12:18 PM

కష్టేఫలి;Zilebi

అంతా ఓల్డు ఆసాముల సాముగరిడీల్లా వున్నాయ్ :)

నారదా
వింటున్నావా ?

జిలేబి

09 August 2026 3:23 PM

వరూధిని;Zilebi

https://youtube.com/shorts/ULvboz37KmE?is=u5fRAevfi77EPSu6

06 August 2026 5:38 AM

వరూధిని;Zilebi

குட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)

అగణితమైన పిరియమున
మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వా
డగుపించెను పో తండ్రి వ
లె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్

రామ రామ
జిలేబి

06 August 2026 5:13 AM

వరూధిని;Zilebi

జగడములు తదుపరి తృటిన్
సిగబట్టుకొనిరి
భళారె శిష్యుఁడు గురువ
య్యె గురులు శిష్యుండ్రగుటన్
జగమెరిగిన సత్యమాయె
సాఫ్ట్వేర్ కళలోన్

https://youtube.com/shorts/vwpGIPOuxMA?is=BZIFjg2mvQhogI35

05 August 2026 3:26 AM

వరూధిని;Zilebi

భక్షణములివిగొ గొనుడీ
అక్షరకౌముది విరిసె, నహస్కరు ప్రభలన్
వీక్షింప వేళ నిదియే
తక్షణమే శంకరార్యు తలమున రండూ

02 August 2026 3:13 AM

వరూధిని;Zilebi

చోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు‌ సన్నిభత్వము తెలుపన్

https://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo

31 July 2026 5:26 AM

వరూధిని;Zilebi

చోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు‌ సన్నిభత్వము తెలుపన్

31 July 2026 1:02 AM

వరూధిని;Zilebi

దేవుళ్లెల్లరొకరని న
మోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుం
డా వేంకటేశుని వినా
దేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్

29 July 2026 3:42 AM

కష్టేఫలి;Zilebi

తాతగారూ
కుశలమే కదా

27 July 2026 10:55 PM

కష్టేఫలి;Zilebi

తాతగారూ

కుశలమేనా ?

వైద్ యాం తెరవులు బెట్టిరి?

ఎ
తెరవు ?

17 July 2026 11:40 AM

కష్టేఫలి;Zilebi

మీరు కుశలమని తెలిపినందులకు నమో నమః

ఈ ఎలపట దాపటలను‌ నడుమ ఏదో గూఢార్థముల తెలిపిరి అర దమ్ము కాలేదు.
వీలైనచో సమన్ వయం కరీప గలరు

ఇట్లు
చిత్తగించగలరు
ఎల్లెమ్మ జిలేబి

07 July 2026 7:10 AM

కష్టేఫలి;Zilebi

తాతగారూ

కుశలమేనా ?

జిలేబి

03 July 2026 11:53 AM

వరూధిని;Zilebi

బోనగిరి గారూ

https://youtu.be/XiikqDjFZd8?is=ZaBe-Iki2Qlrl_Sl

Enjoy :)

మీ పాట వినాలని‌ వుంది :)

ఈజీ గా చేయాలంటే ( నేర్చుకోడానికి)
మావగారి పాట ఒహటి కట్ పేష్టు చేసి ప్రయత్నించండి :)

24 June 2026 10:40 AM

కష్టేఫలి;Zilebi

తాతగారికి సాదర ప్రమాణములతో
క్రొత్తగా నెలకొల్పిన మావ గారికి అర్పితము
గా ఒక సరికొత్త కానుక సమర్పణ

23 June 2026 10:50 AM

వరూధిని;Zilebi

సదమల శంకరు గొల్వున
ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్
పదముల పద్యంపు చెలిని
సుధలన్ గ్రోలంగ రారె శుభముల బడయన్

https://youtube.com/shorts/SRia2AMqhdY?is=vjsJr49CJ6rX7-Tn

23 June 2026 2:36 AM

వరూధిని;Zilebi

23 June 2026 12:34 AM

కష్టేఫలి;Zilebi

సో మా మావగారు శ్యామలీయం గారని కన్ ఫర్మ్ చేసేసారాండీ తాతగారూ ?

అయితే ఇక మాదే (రామ) రాజ్యం :)

22 June 2026 7:41 AM

వరూధిని;Zilebi

ముద్దు తీర్చమనె కలాపములను కోరి
చూడ చక్కని పెండ్లాము చూడరో ది
నారి, నారి నడుమ రాముడౌర నలిగె
పసిడి వెలచూడగా గుండె ప్రక్క జారి.

https://youtube.com/shorts/2tGi9Y31ld8?is=aQJRcfVebT0lGBSA

13 June 2026 3:34 AM

వరూధిని;Zilebi

నోరూరెడు వంటల తిన
నీ రోగము క్షౌద్రమేహమే తడ కట్టం
గా రోజులతరబడి యీ
చారుం గనినంత కలిగె సంతాపమ్మే

https://youtube.com/shorts/R4EX0QHTmrY?is=5Ewtkom0MX6xvRv5

12 June 2026 4:59 AM