శతజయంతి పురస్కరించుకుని నాటి నేటి నటీమణి , బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణ గురించి రాసిన సంపాదకీయం చాలా బాగుంది.
ఈ మధ్య కాలంలో చాల మందికి శత జయంతి ఘనంగా జారిగాయి, కానీ ఎందుకనో భానుమతి గారిని విస్మరించారు. కనీసం మీ విహంగ లోనైనా ముఖ చిత్రంగా వేసి సంపాదకీయంలో ఆమెను తలుచుని సుముచిత గౌరవం యిచ్చారు. మీ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు.
anupama: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు
Jeevitam bratakali .
enta manchi bhavam undi ee kruthilo!