bobby.nani (Bobby Aniboyina) తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మీ వ్యాఖ్యలో ప్రతిధ్వనించిన ఆ భావగాంభీర్యం చూసి నా హృదయం హర్షించింది సర్.
కాశీని నేను చూసింది కాదు… అనుభవించినంతవరకు అక్షరాల్లో బంధించాలనే చిన్న ప్రయత్నం మాత్రం చేసాను. అది మీ అంతరంగాన్ని తాకిందంటే, అది ఆ విశ్వేశ్వరుని ఆశీస్సులే .. మీ ఆత్మీయ స్పందన నా ప్రయాణాన్ని సార్థకం చేసింది. మనసారా కృతజ్ఞతలు.
మనసారా మీకు ధన్యవాదములు సర్!
హహహ..చాలా రోజులుగా మిమ్మల్ని దీని గురించి అడగాలి అనుకుంటూ ఉన్నాను సర్..
"జిలేబి" అని పేరు పెట్టుకోవడం లో ఏదైనా ముఖ్య కారణం ఉందా?
ఇది తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.. మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి వివరించగలరు.
ధన్యుడను సర్.. తప్పకుండా రాస్తాను..
ఎందుకు అంటే.. నేను చిత్రాన్ని చూసి రాయలేదు. ఊహించి రాసిన తదుపరి తగ్గ చిత్రాన్ని జోడించాను.
చాలా రోజులైంది మీ స్పందన చూసి .. కొందరి స్పందన కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూడొచ్చు. అలా ఎదురు చూసే వారిలో మీరు ఒకరు. (*_*)