bonagiri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;bonagiri

పిచ్చుక బొమ్మ పెట్టారు కానీ మనుషుల్ని ఉద్దేశించే అన్నారు.

27 June 2025 10:11 PM

కష్టేఫలి;bonagiri

అలాగని పాకిస్తాన్, చైనా ఆకాశంలోకి వెళితే కాల్చి పడేస్తారు.

26 June 2025 7:22 PM

వరూధిని;Bonagiri

ప్రపంచానికి "ట్రంపుడు" కష్టాలు మొదలయ్యాయి.

07 April 2025 4:21 PM

భానోదయం;bonagiri

మూడేళ్ళు ఆగిన వాళ్ళు మూడు వారాలు అగలేరా?
OTT లో చూడవచ్చు కదా!

08 December 2024 1:02 PM

PHANI BABU -musings;bonagiri

Happy Birthday Sir 🎉

Like


15 December 2023 10:33 PM

అమృతమథనం;bonagiri

మీరు బహుశా ఫేస్ బుక్ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పేరాలుగా విడదీసి ప్రచురిస్తే చదవడానికి సౌకర్యంగా ఉంటుంది.

05 July 2023 8:57 PM

Comments for కథనం;bonagiri

నా బ్లాగులో టపాలని ఇష్టపడినందుకు కృతజ్ఞతలు.
మీ అభిప్రాయాలు కూడ వ్రాస్తే మరింత సంతోషం.

Like


24 July 2019 11:15 AM

Comments for కథనం;bonagiri

విజయవాడకి మెట్రో రైలు అవసరం లేకపోతే, మరి అంతకన్నా చిన్నదైన కొచ్చి కి మెట్రో రైలు ఎందుకు ఇచ్చారు?

Like


26 August 2015 6:01 PM