ఈ బహుమతి కథలు, ఇతరపోటీలలో (రెగ్యులర్ పత్రికలు కాకుండా) కూడా బహుమతి పొందిన కథలు చదవాలని, నేర్చుకోవాలని ఉంటుంది. ఆయా కథలు రచయిత(త్రు) ల, పోటీ నిర్వాహకుల సౌజన్యంతో మన వసుంధర.కం ద్వారా చదివే వీలు కలిగితే నాలాంటి సాహిత్య పిపాసులు చాలా సంతోషిస్తారు.
వసుంధర అక్షరజాలం02 July 2026 8:51 PM