gksraja తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Vasanthamegham;gksraja

సుంకోజి గారూ! పుస్తకం మీది ఇష్టం, ప్రేమనూ మాత్రమే కాకుండా గౌరవాన్ని చూపిన మీ ఇంటర్వ్యూ బాగుంది.
నేను మీకంటే అదృష్టవంతుణ్ణి. మా నాన్న పుస్తకాలు ఇచ్చి చదవమనేవారు. వయసును చూసి, ఆయన మప్పిన తొలినాటి బుడుగు నుండి రాహుల్ సాంకృత్యాయన్ వరకూ ఆయన పరిచయం చేయగా ఎన్నో మంచి పుస్తకాల్ని చదివించింది మా నాన్న చేసిన అలవాటు.


02 April 2026 1:21 PM

సామాన్యుడు * common man;gksraja

Reblogged this on and commented:
మంచి విషయం చెప్పారు వర్మ గారూ! దగ్గరగా వచ్చి అసలు విషయం ఆపేశారేం? దేశం కోసం కాకుండా డబ్బు కోసం ఆడుతూ వేలం లో కోట్లకు అమ్ముడుపోయే టెండూల్కర్ కి భారతరత్న ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అప్పుడే అందరు భారత రత్నలూ అవార్డు వాపస్ ఇచ్చి ఉండాలి వాజ్ పాయ్ తో సహా!


24 November 2015 1:52 PM