kastephale తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మిగిలిన భాగం రాసి బ్లాగులనుంచి విరమించాలనుకుంటున్నా!
మీ సందేహం సమంజసమేగాని మీరడిగినవాళ్ళు సందేహ నివృత్తి చేస్తారా? అన్నదే నా సందేహం సార్!
నాకనిపించి చెప్పేస్తున్నా! ఎవరు తిట్టుకున్నా సరే!! పెద్ద చెరువునీళ్ళు కుక్క ముట్టుకున్నా తప్పులేదు, పనికొస్తాయని ఒక నానుడి సార్!
కి స్పందనగా.
మన్నించాలి, అశక్తుడిని. గత ఆరునెలలుగా కుడికాలి పాదం ఎముక విరగడంతో బయటకు తిరగడం లేదు. గూగుల్ లో దొరకచ్చు,ప్రయత్నించండి.
కి స్పందనగా.
సుబ్రహ్మణ్యం గారు!
ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించాలి.
వేడి ఏరోజూ నలభై దాటి ఉంటోంది, ఉదయమే 37,38 ఉంటోంది. వడగాలి సరేసరి. జవాబిద్దామనుకుంటూ డెస్క్ టాప్ ఓపెన్ చేశాను.వేడి తట్టుకోలేక, అవతలబ్లాగ్ లో సమాధానాలిచ్చేసి డెస్క్ టాప్ కట్టేసాను,అలవాటుగా! ఎ.సిలోకి పారిపోయా! అప్పుడు గుర్తొచ్చి వెనక్కొచ్చా! ఇంత కతుంది.
ఎప్పటి టపాసార్! ఐదేళ్ళకితంది కదా! ఓపిగ్గా చదివి కామెంట్ పెట్టిన మీకు నమస్సులు.మీలాటి వారి మూలంగానే ఇంకా బ్లాగులు పట్టుకు వేలాడుతున్నా! పునః నమస్సులు.
ధన్యవాదాలు
కి స్పందనగా.
మిగిలినది రాయాలండి, ఎండ, వేడి ఇబ్బంది పెడుతున్నాయి.
ధన్యవాదాలు.
కి స్పందనగా.
మాచాని. వెంకటేశ్వర్లు గారు,
వేదమాతకు నమస్కారం.
ఎప్పటి ట పా ఏడేళ్ళయిందా? అంత పాతకాలం టపా చదివి వ్యాఖానించిన మీకు జోహారు.
మీ బ్లాగును ఒక మిత్రులు పరిచయం చేసారు. బాగుంది.
బ్రాహ్మణులు శాఖల గురించి కొద్దిగా చెబుతాను. మీరు వదలిపెట్టినవి.
బ్రాహ్మణులు ఎక్కువగా వారున్న ప్రాంతం తో గుర్తింపబడ్డారు.వీరిలో భేదాలు వారు ఎక్కువగా వారు పారాయణ చేసే వేదం నుంచి వచ్చినవే. ఆచార వ్యవహారా లన్నీ ప్రాంత భేదాల వల్ల ఏర్పడినవే కాని వస్తుతః ఉన్నవి కాదు. తెనుగు బ్రాహ్మణులలో హెచ్చుమంది స్మార్తులే.( శివకేశవ అభేదం చెప్పేవారే స్మార్తులు) మధ్వులు తక్కువ. వైష్ణవులు వేరుగానే ఉన్నారు.
6. వేగినాడు… పెద వేగి, చిన వేగి అనే రెండు ఊళ్ళు ఏలూరు దగ్గరగా ఉన్నాయి. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో నివసించేవారిని వేగినాటి వారన్నారు. వేగినాటి సంన్యాసి అనేవాడుకా ఉంది, నిష్కపటంగా మాటాడేవారిని.
విప్రులలో ఉన్న శాఖలు ఎన్నో చెప్పడం కష్టం. మరింత వివరంగా రాయాలని ఉన్నదిగాని ప్రస్థుత నా పరిస్థితి
సహకరించటం లేదు.
సుధాకర్ జీ,
మీరు ముందుమాట రాసిన నా ఈబుక్ ఈ వారం కూడా మొదటి పదిలోనూ ఉన్నట్టు కినిగెవారి వార్త.
Your book శర్మ కాలక్షేపం కబుర్లు – పీత్వా పీత్వా పునః పీత్వా.. (Sarma Kalakshepam Kaburlu Pitva Pitva Punah Pitva) is in weekly top ten list of Kinige
Inbox
x
Kinige.com
6:41 AM (9 hours ago)
to me
Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week.
ధన్యవాదాలతో
సుధాకర్ జీ,
మీరు ముందుమాట రాసిన నా ఇ బుక్ కినిగెలో లైవ్ చేయబడింది. ఈ లింక్ లో చూడగలరు.
ధన్యవాదాలతో
కి స్పందనగా.
విన్నకోటవారు,
వడ్డించేవారు గొప్పకి వడ్డించినా తింటే మనకే ప్రమాదమండి 😦
ధన్యవాదాలు.
మెచ్చుకోండి
కి స్పందనగా.
విన్నకోటవారు,
అమ్మ దయవల్ల అంతా సవ్యమేనండి. బండి నడుస్తోందండి
బ్లాగుల్లోకి రావాలనే కోరిక పోయిందండి, అంతేనండి కారణం.
ధన్యవాదాలు.
మెచ్చుకోండి
కి స్పందనగా.
విన్నకోటవారు,
చాలా పెద్ద కతండి!
ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మవారి చలవండి 😦
ఇప్పుడు కనపట్టం లేదండి.
—————————————————————————————————–
రోజుకు ఒక రేకు మాత్రమే తినాలండి. పరిమితి ఉండి, బంగారం కదాని ఎక్కువ తింటే ప్రమాదమండి. అసలు వైద్యుడు చెప్పందే తినకూడదండి.
పులిని చూసి నక్కవాతలెట్టుకున్నట్టు చెయ్యడం మన లవాటే కదండి!
బంగారం పిసరు రెండు తోలు ముక్కల మధ్య పెట్టి కర్ర సుత్తితో కొట్టి రేకులు తయారు చేసేవారు, ఇప్పుడు యంత్రాలొచ్చి మాయ పెరిగి కల్తీ వచ్చినట్టేనండి 🙂
ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా చింతలూరివారి ఆతుర్వేద షాపుల్లో దొరుకుతాయండి.
ధన్యవాదాలు.
మెచ్చుకోండి
టపా బాగుంది!
ఎక్కువ రాస్తే ఉన్నమాట చెడిపోతుంది, అందుకే ఒక్క మాట తో సరిపెట్టాను.
ఒక్కనుమానం! ఒకప్పుడు ’ఎదసడి’ బ్లాగుండేది, అదిప్పుడు కనపట్టం లేదు, వారే మీరా?
కి స్పందనగా.
Write some thing pretty and post 🙂
Welcome to blog world. After a pretty long time of four and half years.
people know the truth. Sure ayurveda will be used by people again.
ఓసి పిచ్చి నాసెల్లి. సాతిబావ్ కేటవుతాదే! మల్లీ సంపాయిత్తాడు ఇచ్చినోళ్ళకాడినుంచే. మల్లీ సారా అమ్ముకోడా. నీకేటి దిగుల్నేదు.