krajasekhara తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Vasanthamegham;krajasekhara

1999 ప్రారంభంలో తిరుపతిలో ఒక ఫ్రెండ్ ఇంట్లో ఆమెను కలుసుకున్నాను. రాత్రి చాలా సేపు మంచి చర్చ జరిగింది. ఆమెను చూడడం అదే తొలిసారి, అదే చివరిసారి కూడా.మనుషులు ఇంత దగ్గరై, ఇంత దూరమవడం ఊహించనిదే. కామ్రేడ్ మిడ్కోకు అరుణారుణ జోహార్లు..


01 April 2025 4:20 PM