ముందుగా సంపాదక త్రయానికి,
“సమాజానికే కాదు, రచయితలకి కూడా ‘ఎరుక’ కలిగించిన కథలు” సమీక్ష రాసిన
గీతాంజలి గారికి హృదయ
పూర్వక అభినందనలు తెలియజేస్తూ
🙏❤️🌹🤝
“ఇంద్రాణి తాను ఎరుకల తెగకి చెందినవారు కాకపోయినా, ఎరుకల తెగ కి చెందిన తన స్నేహితురాలితో ఎరుకల భాషకి లిపి లేదని తెలుసుకొని లిపిని సృష్టించి ఆ భాషా సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న
ఇంద్రాణి గారికి అభినందిస్తూ…
నిజంగానే మీరన్నట్లుగా
“మా గురించి మీరు రాయొద్దు, మీ గురించి మేము రాయము, చదవము, గుర్తించము అన్నcompartmentalization లోకి, సాహిత్య సంకుచితత్వంలోకి (parochialism,tokenism)పడిపోయింది తెలుగు సాహిత్య రంగం.”
మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవం ప్రకటిస్తూ…
మీ
ఎం ఏ సత్యనారాయణ రావు.