mmkodihalli తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

హాస్యం.. లాస్యం..;mmkodihalli

🙏🙏🙏

05 April 2026 9:46 PM

తురుపుముక్క;mmkodihalli

jeevani గారూ థ్యాంక్స్ అండీ! సవరించాను. ఇంతకూ మీరు సభకు విచ్చేశారా?

23 January 2013 10:10 PM

పుష్యం;mmkodihalli

చాలా బాగుందండీ. రెండవ భాగానికై ఎదురు చూస్తున్నాము.

06 July 2011 4:32 AM

మంచుపూలు;mmkodihalli

మీ దినచర్య చూశాను/చదివాను. అచ్చుతప్పులపై కాస్త ధ్యానముంచండి. చిరునువ్వ్లవుతాం, చాతి పై , గాడంగా, ఆక్రోసిస్తూ ఇలాంటివి పంటి కింద రాళ్ళలాగా తగులుతున్నాయి.

23 April 2011 10:28 PM

నేనూ - నా కవిత్వం;mmkodihalli

శతాధిక సమస్యాపూరణ దురంధరులు జిగురు సత్యనారాయణగారికి హృదయపూర్వక అభినందనలు!

18 February 2011 6:43 AM

కస్క్రీమాపాదనిహీ;mmkodihalli

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు!

11 September 2010 5:21 AM