moola2019 తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;moola2019
అరబ్ దేశాల తలరాత పశ్చిమ దేశాల ఆటలో ఏవిధంగా వంచించబడిందో వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు!
09 October 2025 8:17 PM
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;moola2019
శ్రామికులలో చైతన్యం నిమ్పవలసిన కర్తవ్యం ఎవరిదీ? కమ్యూనిస్ట్ పార్టీల ప్రాబల్యం తగ్గిపోయిన ప్రస్తుత తరుణంలో మతం ప్రాతిపదికన bjp చిచ్చు పెడుతుంటే అమాయకులు బలి అవుతున్నారు !
02 September 2025 10:40 PM
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;moola2019
సోషల్ , ప్రింట్ మీడియా ల ను ఉపయోగించి ప్రజలకు అబద్దాలు చెబుతూ, అమెరికా ( కంపెనీల) ఒత్తిడికి తలవంచడం హిందుత్వ దళారీ పాలకుల నైజం!
31 August 2025 12:48 PM
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;moola2019
దళారీ పాలకులు వారి, దళారీ ప్రబుత్వం. ప్రజలకు శటగోపం!
26 August 2025 8:52 PM
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;moola2019
‘గణం’ కు బదులు ‘ఘనం’ పడింది!
25 August 2025 8:17 PM
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;moola2019
RSS ఘనం ఈ పరిణామాలను ఎలా విశ్లేషిస్తుంది?
25 August 2025 10:46 AM
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు;moola2019
హిందుత్వ మత్తులో అధికార గణం ఉన్నచోట ఆ అభాగ్యుడికి న్యాయం దొరకడం దుర్లభం !
25 June 2025 9:46 PM