noreply@blogger.com (శ్యామలీయం) తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
వ్యాసవాల్మీకుల కన్నా మనం తెలివైనవారం అన్న అతితెలివితో చేసే వికారపుభావనలనుండి ఇలాంటి వెర్రిమొర్రి కల్పనలే వస్తాయి. ఇతిహాసాలు పెద్దగ్రంథాలు కాబట్టి అందరూ అధ్యయనం చేయరు. చేయలేరు. ఈమేతావుల దృష్టి అంతా వాటిని అవహేశన చేయటం మీదే నాయె. కల్పన పేరిట అనుచితంగా వ్రాయకూడదు కదా - మూలకథకు కాని పాత్రల స్వరూపస్వభావాలకు కాని విఘాతంగా కల్పన ఉండరాదు కదా! ? కాని మన మేతావుల కల్పనాస్వాతంత్ర్యం వెనుక ఉన్న సనాతనధర్మధ్వేషం కారణంగా వారికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. మూలకథను ఇచ్ఛిన ఋషులూ లేరు కాపీరైట్ గోలా లేదని ఎంత హీనమైన కల్పనలూ చేస్తున్నారు. వీళ్ళని శిక్షించేందుకు ప్రస్తుతం చట్టాలు సరిపోకపోతే - వీళ్ళకు భగవంతుడి నుండి శిక్ష ఉండకపోదు.
This comment has been removed by the author.
చాలా చక్కగా చెప్పారు.
ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఐన వాళ్ళ అత్యాశా, అటువంటి రోగులను డబ్బులమూటల్లా చూసే వైద్యులదురాశా కారణంగా వృధ్ధులు దారుణవేదనామరణాల పాలవుతున్నారు. నిజం.
రాగం అనగా ప్రపంచం పట్ల ఆసక్తి.
అది పోయినవాడు విరాగి.
వాడి స్వభావం వైరాగ్యం.
వాడిదే తెలివిడి.
దానికే జ్ఞానం అని పేరు.
ఆ జ్ఞానం కలవాడు నిత్యం పరబ్రహ్మానుసంధానం కలవాడై ఉంటాడు.
ఆఫపరబ్రహ్మమే తాను. తానే ఆపరబ్రహ్మముగా ఉంటాడు.
బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి.
భజ్ సేవాయాం అని భక్తి లక్షణం.
ఆపరబ్రహ్మమునే సేవించటం భక్తుడి స్వభావం.
అందుకే మోక్షసాధనసామాగ్రిలో భక్తిని గరీయసీ అని కీర్తించటం.
నూటికి నూరుపాళ్ళూ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.
కొంచెం దురాశపడుతున్నారేమో.
శ్రీ A.S.రావు (అయ్యగారి సాంబశివరావు గారు) హైదరాబాదులోని Electronics Corporation Of India Limited (ECIL) అనేకేంద్రప్రభుత్వ రంగ సంస్థకు వ్యవస్థాపక C.M.D (Chairman & Managing Director)
వారితో నాకున్న దూరపు బంధుత్వం కారణంగా ఒకే ఒక సారి మాత్రం ఆయన్ను మా బంధువుల ఇంట పెండ్లిలో కలుసుకోగలిగాను.
బాగుంది.
నేనూ నా మాటలు కొన్ని వ్రాసాను. చూడండి నా టపా:
మీ బాధ అర్థమయింది.
చాలా విచారించ వలసిన సంగతి.
తిరుపతివెంకన్నను చూడాటానికి బ్లాకులో టిక్కట్లు కొనుక్కునే జాతి జనుల సంస్కారం గురించి మనం యెంత బాధపడి యేమి లాభం?
మన జనాన్ని భగవంతుడే మార్చాలి.
కథ బాగుంది.కొనుగోలు చేయబడుతున్న వస్తువులాగా చూడబడటాన్ని అమ్మాయి హర్షించలేక పోవటం సమర్థనీయమే కదా. 'ఇదంతా మామూలే' అనుకొనక తప్పని పరిస్థితి నుండి మహిళాలోకం ఆత్మవిస్వాసంతో బయటపడటాన్ని ఈ కథ ప్రదర్శిస్తోంది.
This comment has been hidden from the blog.