prameelasus suryadevara తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;prameelasus suryadevara

కరివేపాకు కథ చాలా బాగుంది సత్యంగారు. కన్నీళ్ళు తెప్పించింది. మంగమ్మగారిలాటి మనుష్యులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారి జీవితం సంతోషంగానే ముగిసిపోతుంది.


02 August 2026 9:33 PM