శ్రీనివాస్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కి స్పందనగా.
etelangana.org లో “నా గొడవ” ఫ్రీ గా download చేసుకోవచ్చు
బ్లాగండి యధేచ్చగ అ బ్లాగండి :)
ఎలా బ్లాగాలో SNKR నేర్పిస్తున్నారుగా వీలయితే ట్యూషన్ చెప్పించుకుందాం అందరం.
ఇంత టామ్మ్ టామ్మ్ ఇవ్వకుండా నువ్వు చేసేది నువ్వు చెయ్యొచ్చుకదా అనే వారు ఎక్కువ అయ్యారు. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టు గా
____________________________________
తొక్క లెండి వారిని లైట్ తీసుకుని మీ గమ్యం వైపు సాగిపొండి :)
ఈ రోజు జిమెయిల్ లో ఎవరు లాగిన్ అయ్యి లేరో చూస్తే సరి
"ఉంటే బండయిన ఉండాలి,లేకుంటే నేనయిన ఉండాలి "
_________________________________________________
బండి అమ్మేయండి :))
This comment has been removed by the author.
యెర్ర సీర కట్టుకున్న వాళ్ళు అందరూ మూత్రాండ పెళ్ళాలు అయిపోరు :P
రాయుడు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు .... ఆ కలర్ ఇప్పుడు లేదు పూర్తి బ్రౌన్ షేడ్ లోకి వచ్చాడు ... అభిమానుల మనసులో రాయుడి చిన్నప్పటి ముద్దు మొహం దూరం చేయడం ఇష్టం లేక పెట్టడం లేదు పెట్టమంటే పెడతా
ఇది రాయుడి బ్లాగుల లేదు నా ఫోటోల బ్లాగులాగా ఉంది లొల్
పండగ చేస్కో ......... ఇంకా ఫాన్స్ పెరిగి పెరిగి పోతారులే
ఎక్కడ బయటపెట్టాలి ఎవరి ముందు బయట పెట్టాలి ? ప్రపంచానికి తెలియనిది వారెమన్నా చేస్తున్నారా ? బయటపెట్టినా వారెమన్నా బయపడటారా/
సోనియా చిదంబరం కొట్టిన దెబ్బకి దిమ తిరగి మైండ్ బ్లాక్ అయింది
హైదరాబాద్ నడిబొడ్డు లో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలెట్టు నీకు కిక్కే కిక్కు