కొలిమి తెలుగు బ్లాగు - తాజా టపాలు

కొలిమి : బ్రూటల్ హంటర్

03 May 2024 9:27 AM | రచయిత: ;ఇక్బాల్

ఒకే దేశంఒకే చట్టం.. ఒకే మతంఒకే ఓటుఓకే పాలన.. ఉత్తఊదరగొట్టుడు.. అనడానికిఏం అడ్డు.. ఎన్నైనాఅంటడు గానీ.. సత్యంఒక్కటం
కొలిమి : కాగితం పులి కళ్ళలో భయం

02 May 2024 8:52 AM | రచయిత: ;అశోక్ కుంబము

చరిత్రకారులు వ్యక్తుల గుణగణాల మీద, వారి వ్యక్తిత్వాల మీద ఆధారపడి చరిత్రను అంచనా వెయ్యరు. ఆ వ్యక్తుల స్థల, కాలా
కొలిమి : ఒక దుఃఖ తర్కం: పాలెస్తీనా

02 May 2024 8:00 AM | రచయిత: ;మమత కొడిదెల

–సమ్మర్ అవాద్అనువాదం: మమత కొడిదెల జీసస్ పాలెస్తీనీయుడు.జీసస్ దేవుడు (అని వాళ్లు చెబుతారు) కాబట్టిదేవుడు పాలెస
కొలిమి : సాహితీ సదస్సుపై దాడి అనాగరికం: మానవ హక్కుల వేదిక

02 May 2024 8:00 AM | రచయిత: ;కొలిమి

హన్మకొండ30.04.2024 కాకతీయ యూనివర్సిటీ (హన్మకొండ, వరంగల్)లో ఈనెల 28వ తారీకు ఆదివారం రోజు సెక్యులర్ రైటర్స్ ఫోరం (లౌకిక ర
కొలిమి : విద్యపై పీపుల్స్ మేనిఫెస్టో డిమాండ్లు: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

02 May 2024 8:00 AM | రచయిత: ;కొలిమి

మే 13, 2024 వ సంవత్సరం జరిగే ఎన్నికలు విద్యారంగానికి భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మొత్తం విద్
కొలిమి : యుద్ధమూ – సౌందర్యమూ

02 May 2024 8:00 AM | రచయిత: ;ఉదయమిత్ర

మూలం: మౌమిత ఆలంఅనువాదం: ఉదయమిత్ర నేను యుద్ధం గురించిసౌందర్యాత్మకంగా చెప్పననిమా మిత్రులు నిందిస్తుంటారు అది
కొలిమి : పాలస్తీనా విముక్తి పోరాటంలో డాక్టర్ల పాత్ర: డాక్టర్ ఘసన్ అబు-సిత్తాతో ఇంటర్వ్యూ

01 May 2024 9:15 AM | రచయిత: ;శివలక్ష్మి

ఇంటర్వ్యూ: మేరీ టర్ఫా(అనువాదం: శివలక్ష్మి పట్టెం) మేరీ టర్ఫా, 2024, మార్చి 5 న డాక్టర్ ఘసన్ అబు-సిత్తాతో విస్తృతమైన ఇ
కొలిమి : వర్తమాన రాజకీయార్థిక చరిత్రకు వ్యాఖ్యానాలు- హరగోపాల్ ముందుమాటలు

01 May 2024 9:05 AM | రచయిత: ;కాత్యాయనీ విద్మహే

ఆచార్య జి. హరగోపాల్ అంటే ప్రజారాజకీయ తత్వవేత్త,  ప్రజాఉద్యమాల స్వరం అని అందరికీ తెలుసు. కాకతీయవిశ్వవిద్యాలయం
కొలిమి : దేముడి దండు

01 May 2024 9:00 AM | రచయిత: ;పల్లిపట్టు

వాళ్ళు మాట్లాడద్ధనే అంటారుమనమేది మాట్లాడినా మాట్లాడద్దనే అంటారు కలిగినమాటంటేకంటిలో పుల్లబొడుసుకున్నట్టు
కొలిమి : నగరం శిరస్సు

01 May 2024 9:00 AM | రచయిత: ;మహమూద్

—————| మహమూద్ | నగరం ఇప్పుడు నగరంగా లేదు కానీ,ఎక్కడైనా మనుషులు మనుషులే! విధ్వంసం కూల్చేసిన ప్రతిసారీనగరాన్ని త
కొలిమి : మేడే

01 May 2024 9:00 AM | రచయిత: ;చెలమల్లు గిరిప్రసాద్

మొదలైన పారిశ్రామికీకరణవెట్టికి ఊతమిచ్చిందిఏలిక వత్తాసు పలికింది గొంతులు పెగిలాయిప్రశ్నలు మొదలయ్యాయిసంఘట
కొలిమి : తెలుగు సమాజ సాహిత్యాల ప్రయాణం ముందుకా, వెనక్కా?

01 May 2024 9:00 AM | రచయిత: ;ఎన్. వేణుగోపాల్

కాలానికి ఏక ముఖ చలనం మాత్రమే ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెపుతుంది. టైమ్ మెషిన్లు తయారు చేసుకుని కాలంలో వెనక్కి
కొలిమి : విందామా…! కథల్లో కృష్ణమ్మ సవ్వడి

01 May 2024 9:00 AM | రచయిత: ;శిఖా స్వాతి

తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు, పడమట అల్లప్పటి శాలివాహనుల రాజధాని ధాన్యకటకం. ఉత్తర
కొలిమి : సమాప్తం

01 May 2024 9:00 AM | రచయిత: ;పలమనేరు బాలాజీ

ఆదివారం ఉదయం టీ తాగి టిఫిన్ తిని మళ్లీ ఒకసారి టీ తాగి రేడియో తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాను. టీవీలో రకరకాల వ్యా
కొలిమి : పాట ఉరి పెట్టుకుంది

01 May 2024 9:00 AM | రచయిత: ;సాంబమూర్తి లండ

నా నేలకిప్పుడుపురిటి నొప్పుల మీద కన్నాపూట గడవడం మీదే దృష్టిచేతిసంచి పట్టుకునిఖర్జూరపు చెట్ల నీడల్లోఊడిగాన
కొలిమి : బాల కార్మికులు

01 May 2024 9:00 AM | రచయిత: ;హిమజ

-తనుశ్రీ శర్మ(అనువాదం: హిమజ) అనేక ఆశలతో వెలిగే కళ్ళు,సంతోషకరమైన చిరునవ్వులుమృదువైన చేతులు, కోటి కమ్మని కలలుఇది
కొలిమి : దస్రూతో కొన్ని మాటలు

01 May 2024 9:00 AM | రచయిత: ;కాత్యాయని

“నేను పారిపోయింది నా ఊరినుండి కాదు, తుపాకి నుండి”, అన్నావు. కానీ, ఎక్కడికని పారిపోగలవు దస్రూ? నువ్వు గమనించలేదు
కొలిమి : దళిత క్రైస్తవ బాధలు – గుడిసె ఏసోపు కథలు

01 May 2024 9:00 AM | రచయిత: ;డాక్ట‌ర్ సిద్దెంకి యాద‌గిరి

కదులుతున్న కాలంతో పాటు మారుతున్న సమాజ స్థితిగతులను, జనజీవన స్రవంతిని తనలో ఇమిడిచుకొని కాలాన్ని సాహిత్యం ప్ర
కొలిమి : మోడీ పదేళ్ల పాలనా వైఫల్యం

01 May 2024 9:00 AM | రచయిత: ;ఎ. నర్సింహా రెడ్డి

సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమీషన్‌ తేదీలు ప్రకటించింది. దేశ చరిత్రలో ఇవి ఎంతో కీలకమైన ఎన్నికలు. భారతదేశం ప్
కొలిమి : చీకటి వెలుగుల రేఖ

01 May 2024 9:00 AM | రచయిత: ;అనురాధ కోవెల

నిజానికి ఇది ఒక కథ కాదు. ఒక అమ్మాయి జీవితం. రాత్రికి రాత్రే ఇంటి పెద్దరికం మీద పడి బాల్యాన్ని కోల్పోయిన ఒక ఆడపి
కొలిమి : జ్ఞాపకాల కంటిపాపలు

01 May 2024 9:00 AM | రచయిత: ;ఫెలో ట్రావెలర్

యుద్ధమే తరతరాల జీవనవిధానమైనపుడుఆకురాలు కాలమొక్కటే వచ్చిపోదు గదాఆజీవ పర్యంతం ఆలివ్ ఆకుల కలల్ని మోసే ప్రజలకు
కొలిమి : సమూహ వరంగల్ సదస్సులో పాల్గొన్న రచయితలపై దాడికి ఖండన

29 April 2024 9:52 PM | రచయిత: ;కొలిమి

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రచయితల సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, రచయితలు  వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో
కొలిమి : “సమూహ”పై సనాతన మూక ఉన్మాద దాడిని ఖండిద్దాం

29 April 2024 10:46 AM | రచయిత: ;కొలిమి

“సమూహ” అనే సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో “లౌకిక విలువలు – సాహిత్యం” అనే అంశం మీద కాకతీయ విశ్వవిద్యాలయం సె
కొలిమి : కథలకు ఆహ్వానం

17 April 2024 7:09 AM | రచయిత: ;కొలిమి

ఎరుకలది తరతరాలుగా వేదనామయ జీవితం. నాగరిక సమాజం నుంచి వెలివేతకు గురైన బతుకులు. వాళ్ల బతుకుల్లో అలముకున్న చీకట్
కొలిమి : కాదల్ – ది కోర్

02 April 2024 9:46 AM | రచయిత: ;కుప్పిలి పద్మ

“యిదంతా నేను నా వొక్క దాని కోసమే చేశాననుకుంటున్నావా యేoటి? నీ కోసం కూడా కదా? యెన్నాళ్ళు నువ్విలా రహస్యంగా నీ బం
కొలిమి : “బ్రాహ్మణీకం” బలి పశువు సుందరమ్మ! 

02 April 2024 9:38 AM | రచయిత: ;అరణ్య కృష్ణ

“బ్రాహ్మణీకం” చలం రాసిన ఏడో నవల. ఈ నవలని చలం 1937లో రాశాడు.   నవల పేరే చెబుతుంది నవల కథాంశమేమిటో!  శశిరేఖ, దైవమిచ్చి
కొలిమి : ఎత్తిన బడిసెకు సత్తువ కావోయ్!!

01 April 2024 10:20 AM | రచయిత: ;ఇక్బాల్

బిడ్డల సదువుకువొంటి బట్టకూఅల్లాడిన ఇంటిల్లీకడుపుకు చాలని జీతపురాళ్లతోకుస్తీపడుతూఅప్పులవాళ్ళముప్పులు కాస
కొలిమి : పహారా

01 April 2024 10:06 AM | రచయిత: ;కంచరాన భుజంగరావు

ఎదురీత దూరమెంతో స్పష్టతుండదుప్రయాణం ఏకముఖంగా సాగుతుంటుందిమంచి రంగుతో పైనుండి కమ్ముకునేమంచు-తెలుపు బూడిదచే
కొలిమి : నైస్ గర్ల్ సిండ్రోం

01 April 2024 9:59 AM | రచయిత: ;కుందుర్తి కవిత

అనుమానాలు సుడిగుండాలైవెంటాడుతుంటాయితల్లీ పెళ్ళాం చెల్లీ కోడలూ….అన్ని పాత్రల్లో మెప్పించేబరువును వేదికలుగ
కొలిమి : కొత్త పంచాంగం

01 April 2024 9:54 AM | రచయిత: ;సుంకర గోపాలయ్య

ఉగాదికిఉగాది మీద పద్యం రాయాలనిరూలేమి లేదుఉగాదికిఉతికి ఆరేయాల్సినమనిషి జీవితం గురించి కూడా రాయోచ్చు కాలం చె

కొలిమి -ప్రత్యామ్నాయ కళా సాహిత్య సాంస్కృతిక వేదిక