ఎమ్వీ రామిరెడ్డి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;ఎమ్వీ రామిరెడ్డి

ఇన్ని వ్యాసాల మీ కృషి అమూల్యం సత్యప్రసాద్ గారూ.
ఇందుకోసం ఎంతెంత సమయం కేటాయించి ఉంటారో నేను ఊహించగలను.
తప్పనిసరిగా పుస్తకంగా తీసుకురండి.
అభినందనలు.


02 August 2026 8:16 PM

Comments for సారంగ;ఎమ్వీ రామిరెడ్డి

సుభద్రాదేవి గారి పుణ్యమాని సోమరాజు సుశీల గారి ఆహ్లాదకర, ఆరోగ్యకర; అదే సమయంలో వ్యంగ్యాత్మక సమయాల్ని అనుభూతించగలిగాను.
ముగింపులోని చమక్కులు మరింతగా ఆకట్టుకున్నాయి.
సుభద్రాదేవి గారికి అభినందనలు, ధన్యవాదాలు.


02 August 2026 8:04 PM